నంద్యాలలో ఎన్నికలకు తేదీ దగ్గరపుడుతన్న కొద్దీ.. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రచారానికి ముగింపు పలికేందుకు సమయం దగ్గరకొస్తున్న సమయంలో.. అగ్ర నేతలు ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్.. నంద్యాలలోనే మకాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఆయనతో పాటు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకవైపు.. చివరి రెండు రోజులు పవర్ స్టార్, జనసేన అధినేత […]
Tag: Balakrishna
పూరి ఎఫెక్ట్ ‘ పైసా వసూల్ ‘ కావట్లేదా..!
యువరత్న నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న పైసా వసూల్ సినిమా రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా, అనుకున్న టైం కంటే ముందే రిలీజ్‌కు రెడీ అవుతున్నా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలకు షాక్ తప్పేలా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాలయ్య-పూరీలది క్రేజీ కాంబోనే… పైగా బాలయ్య శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య […]
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ జెట్‌స్పీడ్‌తో సినిమాలు చేసేస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఆ వెంటనే పూరి జగన్నాథ్‌తో తన 101వ సినిమా పైసా వసూల్ కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాలయ్య అప్పుడే తన 102వ సినిమాను స్టార్ట్ చేసేశాడు. బాలయ్య 102వ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ […]
‘ పైసా వసూల్ ‘ లెక్క ఎన్ని కోట్లో తెలుసా
బాలయ్య సినిమాలను కమర్షియల్‌గా చూస్తే శాతకర్ణి ముందు వరకు ఒక ఎత్తు. శాతకర్ణి తర్వాత ఒక ఎత్తు. బాలయ్య కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్‌లోనే తిరుగులేని వసూళ్లు సాధించింది. శాతకర్ణి ఓవరాల్‌గా రూ. 77 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. బాలయ్య సినిమాల బడ్జెట్‌తో పాటు బిజినెస్ కూడా పెరిగింది. బాలయ్య – పూరీ జగన్నాథ్ […]
నందమూరి అభిమానులకు “జై లవ కుశ” బంపర్ ఆఫర్!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు తన తాజా సినిమా జై లవకుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంపర్ – నాన్నకు ప్రేమతో- జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న జై లవకుశ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) […]
పైసా వసూల్ రిలీజ్ డేట్‌లో కొత్త ట్విస్ట్
బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య పైసా వసూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో సినిమాను చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసేశాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ […]
ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ & మోక్షజ్ఞ రోల్ లీక్
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ టాఫిక్ ఎన్టీఆర్ బయోపిక్. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని, ఎన్టీఆర్ రోల్‌లో ఆయన తనయుడు బాలయ్య నటిస్తాడన్న వార్తలు సినిమా, రాజకీయ పరంగా కూడా సంచలనమయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సినిమాపై మామూలు అంచనాలు ఉండవు. ఎన్టీఆర్ కేవలం తెలుగు ప్రజలకే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ఆరాధ్యదైవం. ఈ బయోపిక్‌ను ఏ మాత్రం చెడగొట్టినా ఆ చెడ్డ పేరు బాలయ్యకు […]
`ఎన్టీఆర్ బయోపిక్` ఆలోచన ఎవరిదో తెలుసా..
విశ్వవిఖ్యాత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నా అంటూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించగానే.. అటు సినీ, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తంచేశాయి. తన తండ్రి బయోపిక్‌లో నటిస్తున్నానని నటసింహం బాలయ్య చెప్పగానే ఎంత ఆశ్చర్యం కలిగిందో.. అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ-వర్మ కాంబినేషన్.. అందులోనూ ఎన్టీఆర్ బయోపిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు! అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిది? అందుకు ఎన్టీఆర్ జీవిత చరిత్రను […]
వర్మ చేతిలో ఎన్టీఆర్ జీవితం
సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. యదార్థ గాథలను తనదైన టేకింగ్‌తో వెండితెరపై ఆవిష్కరించిన వర్మ.. ఇప్పుడు తెలుగు సినిమా గతిని, రాజకీయాలను మార్చేసిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను తీస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అటు రాజకీయ నాయకుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు. సన్మానాలు, ఒడిదుడుకులు.. కష్టాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలకు ముడి పడి ఉన్నాయి. మరి వీటన్నింటినీ వర్మ […]