మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకావం ఉంది. ఇదిలా ఉంటే.. రేపు(జూన్ 10) బాలయ్య బర్త్‌డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ముందుగానే ట్రీట్ ఇచ్చింది అఖండ టీమ్. తాజాగా అఖండ నుంచి బాలయ్యకు బర్త్ డే […]
Tag: Balakrishna
`అఖండ` విడుదల అప్పటికి షిఫ్ట్ అయిందట?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ కారణంగా విడుదలకు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం […]
`అఖండ`పై క్రేజీ అప్డేట్..సంస్కృత శ్లోకాలతో బాలయ్య విశ్వరూపమే!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో అఘోరా పాత్ర ఒకటి కాగా.. అందుకు సంబంధించిన పోస్టర్ […]
బాలయ్య బర్త్ డే నా రానున్న అప్డేట్స్ ఇవే..!
జూన్ 10వ తేదీన నందమూరి అభిమానులకు పండగ రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా బాలకృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ నుంచి చాలా ప్రకటనలు ఉంటాయని ఫిలింనగర్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డే రోజు దీనిపై అధికారిక ప్రకటన […]
చిరంజీవి చెల్లెలుగా బాలయ్య హీరోయిన్..?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు […]
అరరే.. బాలయ్యకు మళ్లీ ఆ సమస్య మొదలైందా?
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య.. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కూడా బాలయ్యకు హీరోయిన్ దొరకడం […]
బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసిన రకుల్..కారణం అదేనట?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చవరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య క్రాక్‌తో సూపర్ డూపర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వచ్చిన గోపిచంద్ మాలినేనితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. […]
అప్పటికి షిఫ్ట్ అయిన `అఖండ` ఫస్ట్ సింగిల్?!
నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిన్న(మే 28) స్వర్గీయ నందమూరి […]
ఆనందయ్య మందుపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!
కంటికి కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్ మళ్లీ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు మళ్లీ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందుపై అందరి చూపు పడింది. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని […]