నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెక్టెంబర్‌లో విడుదల కానుంది. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలో ఓ చిత్రం చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ […]
Tag: Balakrishna
నోరు జారిన బాలయ్య..మండిపడుతున్న ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బాలయ్య తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్‌పై బాలయ్య నోరు జారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]
సూపర్ కాంబో..నందమూరి నటసింహంతో త్రివిక్రమ్ మూవీ?!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న బాలయ్య.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే మాటల మాత్రింకుడు త్రివిక్రమ్‌తో కూడా బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]
బాలయ్య దానికి చాలా భయపడతారట..తెలుసా?
టాలీవుడ్ సీరియర్ హీరో, రాజకీయ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జరిగాలని, దుష్ణశక్తులు దరిచేరకూడని రకరకాల రత్నాలూ ధరిస్తుంటారు. అయితే బాలయ్య గురించి తెలియని మరో విషయం ఏంటంటే.. ఈయనకు బ్లాక్ కలర్ అంటే చాలా భయమట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాలయ్యకు బ్లాక్ కలర్ అంటే ఎందుకు భయం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి […]
బాలయ్య `అఖండ`పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫుల్ క్లారిటీ..నిరాశలో అభిమానులు!
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు తప్పా.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు. ఇటీవల బాలయ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తనయుడి ఎంట్రీ గురించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]
ఎవరూ ఊహించని హీరోతో బోయపాటి నెక్స్ట్..త్వరలోనే..?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు […]
`మా` ఎన్నికలు..బాలయ్య సూటి ప్రశ్నలు!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, మరియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్ నరసింహారావు పోటా పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నికలకు.. ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు అభ్యర్థులు. అయితే మరోవైపు సినీ పెద్దలు మాత్రం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి బాలయ్య గ్రీన్‌సిగ్నెల్..త్వరలోనే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీరి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య మరో డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]