నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారీ అంచనాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారట. అసలు అఖండతో […]
Tag: Balakrishna
అఖండ కోసం బాలయ్య మొదలెట్టేశాడు!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ […]
అందుకే `అఖండ` రిలీజ్ డేట్‌ను ప్రకటించట్లేదా..అసలు కారణం ఏంటి?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోన్న సంగతి […]
హీరో రామ్ తో బోయపాటి సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?
టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తరువాత తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని బోయపాటి దర్శకత్వంలో ఉస్తాద్ అనే సినిమాను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణ తో కలిసి అఖండ సినిమా చేస్తున్నారు. […]
బాలయ్య సినిమాలో వర్షం బ్యూటీ అలా కనిపిస్తుందా?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా […]
బాలయ్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు!!
సీనియల్ నటుడు జగపతిబాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు.. క్రమక్రమంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మరియు మాసివ్ విలన్ రోల్స్ పోషిస్తూ మునుపటి కంటే ఎక్కువగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. […]
తమన్ మాస్ బీట్స్ `అఖండ` కోసమేనా..వీడియో వైరల్!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తాను పని చేస్తున్న సినిమాల ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాడు తమన్. అయితే తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో తమన్ తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ సినిమా కోసమే అయ్యుంటుందని […]
అటు చిరు, ఇటు బాలయ్య.. మరి అఖిల్ తట్టుకోగలడా?
అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇక తన నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా […]
`అఖండ`పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తమన్..ఖుషీలో బాలయ్య ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. […]