`అఖండ‌` పై ఎన్టీఆర్ రివ్యూ.. ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపుల‌తో నిన్నంతా సందడి వాతావ‌ర‌ణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]

అలా పిల‌వ‌డం న‌చ్చ‌లేదు.. బాల‌య్య ఫైర్‌..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 2(నిన్న‌) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూప‌ర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ‌ దుమ్మురేపుతోంది. ఇక త‌న‌ సినిమాను అభిమానులతో కలిసి […]

అఖండ సినిమా పై పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ మూడు వరుస ఫ్లాపుల సినిమాల తర్వాత.. విడుదలైన తాజా చిత్రం అఖండ. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో ఈ రోజున విడుదలైంది. ఇక అద్భుతమైన టాక్ తో ఈ సినిమా నడుస్తోంది. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక అభిమాని థియేటర్ బయట అఖండ మూవీ చూశాను.. కాలరెగరేసి చెబుతున్నాను బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందని తెలియజేశారు. మరొక అభిమాని ఫైట్లు మామూలుగా […]

బాలకృష్ణ ‘అఖండ’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: అఖండ నటీనటులు: బాలకృష్ణ, శ్రీకాంత్, ప్రెగ్యా జైస్వాల్, పూర్ణా, జగపతి బాబు తదితరులు సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ సంగీతం: థమన్ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను రిలీజ్ డేట్: 02-12-2021 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గతేడాదే రావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా […]

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో నెక్స్ట్ గెస్ట్‌లు వీళ్లే..!!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో న‌వంబ‌ర్ 4న ఈ టాక్ షో ప్రారంభం అయింది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. సెకెండ్ ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని విచ్చేసి బాల‌య్యతో సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం ఆహా టీమ్ మూడో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఈ వారం గెస్ట్‌గా […]

`అఖండ` ప్రీ రిలీజ్ బిజినెస్..భారీ టార్గెట్‌తో వ‌స్తోన్న బాల‌య్య‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే పూర్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న దాదాపు 1400 థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. సెకండ్ వేవ్ […]

బాల‌య్య మ‌జాకా.. ఆహాలో `అన్‌స్టాప‌బుల్‌` రికార్డ్‌!

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో వస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’కు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ టాక్‌ షో తొలి ఎపిసోడ్‌ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ అవ్వ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేశారు. ఈ షోలో బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు రాగా.. […]

బాలయ్య -అనిల్ రావిపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]

త్వరలో భక్తి ఛానల్ ప్రారంభించబోతున్న బాలకృష్ణ..!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ త్వ‌ర‌లోనే భ‌క్తి ఛాన‌ల్‌ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ […]