తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా వచ్చిన బిగ్ బాస్..అంటే జనాలో పిచ్చ క్రేజ్ ఉంది. షో గురించి బూతులు తిడుతూనే..ఆ షోని రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు కంటెస్టెంట్లు ఈ షోకి డబ్బు కోసం వెళ్లితే ..మరికొందరు పాపులారిటీ కోసం వెళ్తారు. ఆ షో ద్వారా మనల్ని మనం ప్రూవ్ చేసుకుని..లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుని చాలా మంది ఆ షోకి వెళ్లి ప్రత్యేక గుర్తింపు […]
Tag: Balakrishna
NBK107: మళ్లీ ఆ హిట్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బాలకృష్ణ..!!
నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్నారు. తన లక్కి డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగ రాసింది. అంతేనా..బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య మనకు ఎప్పడు కనిపించని అఘోర గెటప్ లో కనిపించి..అభిమానులను మెప్పించారు. అంతేకాదు హిందు ధర్మాని కి ఉన్న విలువ గురించి..దాని […]
బాలయ్య సినిమాలో మరో కత్తిలాంటి హీరోయిన్..గోపీ మామూలోడు కాదుగా..?
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ వయసుల్లోను వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. యంగ్ హీరోలకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..ఇరగదీసే డ్యాన్స్ స్టెప్పులతో..కేక పెట్టిస్తున్నాడు. అఖండ సినిమాతోనే కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీ చంద్ మల్లినేని డైరెక్షన్ లో ఆయన కెరీర్ లో 107 సినిమా గా ఓ మాస్ ఎంటర్ టైనర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ […]
బాలయ్య – రాధ – చిరంజీవి ఈ ముగ్గురిలో కామన్ పాయింట్.. నమ్మలేని నిజం.!
చిరంజీవి – బాలయ్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ […]
బాలయ్య – రాఘవేంద్రుడి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు.. తేడా ఎక్కడ కొట్టింది..!
దర్శకుడు రాఘవేంద్ర గురించి అందరికీ తెలిసినదే. దాదాపు ఓ ఒకటి అరా మినహా ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అని టాలీవుడ్లో ఒక నానుడి వుంది. అలాంటి రాఘవేంద్ర మన బాలయ్యకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడట. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజమే. మొట్ట మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట. ఈ సినిమాలో అన్నగారు నందమూరి తారక రామారావు కూడా […]
బాలయ్య బ్లాక్ బస్టర్ ‘ నరసింహనాయుడు ‘ సంచలన నిజాలు..!
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రం 2001వ సంవత్సరంలో విడుదలై పెను సంచలనంగా మారింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసి రికార్డు సృష్టించింది.. ఇక ఈ సినిమా రికార్డుల విషయం గురించి కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రం 21 ఏళ్ల […]
పాన్ ఇండియా హీరోలు..బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా..?
యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటితో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాక ..ఎక్కువ కాలం టైం తీసుకోకుండా వెంటనే తాను కమిట్ అయిన ప్రాజెజెక్ట్స్ ని లైన్లో పెట్టే పనిలో పడ్డారు బాలయ్య. ఈ క్రమంలోనే NBK107 షూటింగ్ ను సరవేగంగా ఫినీష్ చేస్తున్నారు బాలయ్య. సినిమా గురించిన కొత్త […]
బాలకృష్ణ కొత్త టైటిల్ .. నువ్వు పులిబిడ్డ సామీ..!!
నందమూరి నట సింహం బాలకృష్ణ..రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా.. కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమా లో బాలయ్య నటన అధ్బుతం అని మరోసారి చెప్పక తప్పదు. సినిమాలకు కమిట్ అయ్యాం..షూట్ కంప్లీట్ చేసేసాం..రిలీజ్ అయ్యింది..ఆ తరువాత నాకు అనవసరం అనుకునే టప్ కాదు బాలయ్య. ఆయన సినిమా కి కమిట్ అవుతున్నాడు అంటే..ఆ సినిమా ద్వార జనాలు […]
ఆ విషయంలో బాలయ్య-తారక్ ఒక్కే మాట..సూపరో సూపర్..!!
ఇండస్ట్రీలో ఎన్ని బడా ఫ్యామిలీలు ఉన్నా..నందమురి పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరు ని సంపాదించిపెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇందస్ట్రీలోకి వచ్చిన కొడుకు బాలకృష్ణ..మనవడు తారక్..ఇద్దరు ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ-ఎన్టీఆర్ రెండు కళ్లలాంటి వారు. ఇద్దరిని సమానంగా ఆదరిస్తూ..టాప్ హీరో ల లిస్ట్ లో కూర్చో పెట్టారు. ఈ మధ్య నే అఖండ సినిమా తో బాలయ్య.. RRR […]