టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్‌లో కథలను నేర్చుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక.. నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క మహేష్ బాబు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి […]
Tag: Balakrishna
” అఖండ 2 ” పై అదుర్స్ అప్డేట్.. అది వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన బాలయ్య.. ఈ ఏడాది చివరిలో అఖండ 2తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా షూట్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుండడం.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా […]
జైలర్ 2 లో బాలయ్య పాత్ర వెనుక బిగ్ సస్పెన్స్..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వల్‌గా జైలర్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. జైలర్ ఫస్ట్ హాఫ్‌లో కొనసాగిన కామియో రోల్స్‌తో పాటు.. బాలయ్య […]
ఆ ఏరియాలో అఖండ 2 రికార్డ్ లెవెల్ బిజినెస్.. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కనున్న సినిమా కావడం.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కనున్న క్రమంలో మూవీపై నెక్స్ట్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక డిసెంబర్ 5న సినిమాలు గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం […]
అఖండ 2 ‘ బ్లాస్టింగ్ రోర్ ‘ రివ్యూ.. మళ్లీ అదే ఫార్ములా వర్కౌట్ అవుతుందా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ రిలీజ్ అయిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నివర్ బిఫోర్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇక.. […]
వెంకీ vs బాలయ్య vs పవన్ ముగ్గురిలో ఈ ఏడాది బాక్సాఫీస్ కింగ్ ఎవరంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల లెక్కలు మారిపోయాయి. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి భారీ సక్సెస్ కొట్టాలని మేకర్స్ కష్టపడుతున్నారు. ముఖ్యంగా.. స్టార్ హీరోలు సినిమాలైతే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ విశేషమైన ఆదరణను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోస్ పాన్ ఇండియా లెవెల్ లో […]
బాలయ్య నయా ప్రాజెక్టులో మోక్షజ్ఞ.. క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాకే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. తాను తరికెక్కించిన ప్రతి సినిమాతోనూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక బాలయ్య నుంచి.. చివరగా వచ్చిన నాలుగు సినిమాలు వరుసగా హిట్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. ఆఖండ 2 తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రావడంతో ఈ సినిమా పై ఆడియన్స్‌లో మంచి […]
బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్ అప్డేట్.. యోధుడిగా, మాఫియా డన్ గా పవర్ ఫుల్ రోల్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తను నటించిన నాలుగు సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండక్టు తాండవంతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అక్కడ ఇలాంటి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమా పై ఆడియో సినిమాతో మరోసారి బాలయ్య బ్లాక్ పాస్టర్ గాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో సినిమాకు బాలయ్య గ్రీన్ […]
మన శంకర వరప్రసాద్ వర్సెస్ అఖండ 2 బిజినెస్ డీటెయిల్స్.. ఎవరి బలం ఎంత..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద పండుగలు మొదలవుతున్నాయి. అందులో ఒకటి నందమూరి నటసింహం అఖండ 2, మరొకటి.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు. ఈ రెండు సినిమాల మధ్యన బిజినెస్ పరంగా ఇప్పుడు స్ట్రాంగ్ పోటి నెలకొంది. ఇక.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే.. రిలీజ్ […]








