వీర సింహారెడ్డి: చిరంజీవి వీరయ్య ఆ మార్కును టచ్ చేసేనా..!

బాలయ్య- చిరంజీవి సంక్రాంతి సినిమాల వార్ అంటే మామూలుగా ఉండదు.. ఈ ఇద్దరు విడివిడిగా వస్తే ఎలా ఉంటుందో కానీ ఇద్దరు పోటా పోటీగా వస్తుంటే వేడి మామూలుగా ఉండదు. రెండు రోజుల ముందుగానే బాలయ్య తెలుగువారికి సంక్రాంతి పండగ తీసుకొచ్చేశాడు. ఈరోజు విడుదలైన వీర సింహారెడ్డి సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ బజ్‌ను క్రియేట్ చేసుకుంది. చిరు వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే రేపు ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు […]