ఈ పై ఫోటోలో కనిపిస్తున్న టాప్ స్టార్ బ్యూటీ ని గుర్తుపట్టారా.. ఈమె కు టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో బాలయ్య, పవన్, మహేష్ లాంటి స్టార్ హీరోలో సరసన నటించిన బద్రీ, నరసింహుడు, నాని ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా అమ్మడికి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ అమ్మడు లేటు […]