టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.. కానీ హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల గోపీచంద్ `రామబాణం` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 5న విడుదలైంది. కానీ, ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. దీంతో గోపీచంద్ కు సంబంధించి ఓ […]
Tag: Bad Sentiment
కొరటాలను గుడ్డిగా నమ్ముతున్న ఎన్టీఆర్.. ఆ అట్టర్ ఫ్లాప్ సెంటిమెంట్ గుర్తులేదా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ […]
`దసరా`ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. బలవుతారా? బయటపడతారా?
న్యాచురల్ నాని కెరీర్ తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `దసరా`. ఇందలో ప్రముఖ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నానికి జోడీగా నటించింది. శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే `వీర సింహారెడ్డి` అట్టర్ ఫ్లాపే!
నట సింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహారెడ్డి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను […]
`వారసుడు`ను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. విజయ్ బ్రేక్ చేస్తాడా?
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలకు పోటీగా `వరిసు(తెలగులో వారసుడు)` కూడా దిగబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థళపతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హై బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ […]
బాలయ్య దానికి చాలా భయపడతారట..తెలుసా?
టాలీవుడ్ సీరియర్ హీరో, రాజకీయ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జరిగాలని, దుష్ణశక్తులు దరిచేరకూడని రకరకాల రత్నాలూ ధరిస్తుంటారు. అయితే బాలయ్య గురించి తెలియని మరో విషయం ఏంటంటే.. ఈయనకు బ్లాక్ కలర్ అంటే చాలా భయమట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాలయ్యకు బ్లాక్ కలర్ అంటే ఎందుకు భయం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి […]