Tag Archives: ayurvedic medicine

ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై ఆర్జీవి షాకింగ్ కామెంట్స్‌!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఇస్తున్న‌ ఆయుర్వేద మందు ఇప్పుడు ఆ జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఆయుర్వేద ముందు పంపిణీకి ప్రభుత్వం కూడా సుముఖం వ్యక్తం చేసింది. దాంతో క‌రోనా రోగులు ఆనందయ్య ఇస్తున్న మందు కోసం ఎగ‌బ‌డుతున్నారు. ఇక ప్ర‌తి విష‌యంలో త‌న‌దైన శైలిలో స్పందించే వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఆనంద‌య్య ఆయుర్వేద మందుపై షాకింగ్

Read more