Tag Archives: Asuran Remake

గెట్ రెడీ..`నార‌ప్ప‌` టీజ‌ర్‌కు ముహూర్తం ఫిక్స్‌?

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం నార‌ప్ప‌. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్‌. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే వారం చిత్ర టీజ‌ర్

Read more