అసిస్టెంట్ డైరెక్టర్ నుండి క్రియేటివ్ డైరెక్టర్ గా మారిన శంకర్ ..!

సామాజిక సమస్యలను తమ సినిమాల్లో చూపించే ప్రధాన డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. సోషల్ ప్రాబ్లమ్స్ కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మొప్పించడం ఆయనకు సాటి ఎవరూ రారు. ఇక దక్షిణాది సినిమాలలో.. ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఇక ఈయన పుట్టిన రోజు నేడు.. కావున ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ తీసిన భారతీయుడు సినిమా దేశభక్తి కోసమే […]