అషూ రెడ్డి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన తెలుగు దంపతులకు జన్మించిన ఈ బొద్దుగుమ్మ.. అమెరికాలోనే ఎడ్యూకేషన్‌ను కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండియాకు వచ్చిన అషూ.. డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పాపులర్ అయింది. ఈ క్రమంలో పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌ను పోషించిన అషూ రెడ్డి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని సూపర్ క్రేజ్‌ను […]