టాలీవుడ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమాతో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందక పోయినా.. ననకు మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత నాగార్జున నా సామిరంగా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తన అందం, అభినాయంతో కుర్రకారకు మరింత దగ్గర అయింది […]
Tag: ashika ranganath
`అమిగోస్` దెబ్బకు అడ్రస్ లేకుండా పోయిన ఆషికా.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?
ఆషికా రంగనాథ్.. ఈ ముద్దుగుమ్మ `అమిగోస్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఇది ఆమెకు తొలి చిత్రం కాదు. కన్నడ కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ 2016లోనే `క్రేజీ బాయ్` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కన్నడలోనే దాదాపు డజన్ చిత్రాల్లో నటించింది. నటిగా మంచి మార్కులే పడినా.. స్టార్ హోదా మాత్రం దక్కలేదు. అయితే `అమిగోస్` మూవీతో తన దశ తిరిగిపోతుందని ఆషికా భావించింది. నందమూరి కళ్యాణ్ రామ్ […]
`అమిగోస్` బ్యూటీ ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. స్టార్ హీరోయిన్లు కూడా వేస్టే!
ఈ ఏడాది టాలీవుడ్ కు పరిచయం అయిన కొత్త భామల్లో అషికా రంగనాథ్ ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన `అమిగోస్` మూవీతో అషికా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఫిబ్రవరిలో భారీ అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, అషికా రంగనాథ్ మాత్రం ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్పులు వేయించుకుంది. నటనతో కూడా మెప్పించింది. అయితే అషికాకు అమిగోస్ మొదటి చిత్రం కాదు. ఇంతకు ముందే ఈ […]
`అమిగోస్` ఫైనల్ లెక్క ఇదే.. మొత్తంగా ఎంత లాసో తెలిస్తే షాకే!
బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `అమిగోస్`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలాగే ఈ మూవీలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. కెరీర్ లోనే తొలిసారి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. […]
బీచ్‌లో `అమిగోస్` బ్యూటీ అందాల విందు.. షర్ట్ బటన్స్ తీసేసి మరీ ఫోజులు!
ఆషికా రంగనాథ్.. ఇటీవలే ఈ అందాల భామ `అమిగోస్` మూవీతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి జేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఆషికా రంగనాథ్ కు మాత్రం అందం, అభినయం, నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. ఆషికాకు ఇదేమి తొలి […]
ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. అంతలోనే విషాదం.. `అమిగోస్` బ్యూటీ కామెంట్స్ వైరల్!
ఆషికా రంగనాథ్.. ఈ బ్యూటీ ఇటీవలె తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కన్నడ పరిశ్రమలో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల సోయగం.. రీసెంట్ గా విడుదలైన `అమిగోస్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో నందమూరి కళ్యాణ్ హీరోగా నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం […]
`అమిగోస్` ట్విట్టర్ టాక్.. అదరగొట్టిన కళ్యాణ్ రామ్.. కానీ, అవే పెద్ద మైనస్‌లు!
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నేడు అట్టహాసంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో […]
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ రామ్ హీరోయిన్..!!
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మొదటిసారి తెలుగులో నటించినట్లయింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో ఆమె జర్నీ గురించి, టాలీవుడ్ […]
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఆషికా.. ఎవరీ ముద్దుగుమ్మ ..?
కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న […]