నటి సంచలన వ్యాఖ్యలు… హీరో అర్జున్ వలనే అవకాశాలు రావడం లేదని ఆరోపణ?

గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలనుండి వినబడుతున్న వివాదాస్పద పదం క్యాస్టింగ్ కౌచ్. అవును… కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల పేర్లు ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇకపొతే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా పేరుపొందిన కన్నడ నటుడు హీరో అర్జున్. అతని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇకపోతే నటుడు అర్జున్ యాక్షన్ చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగులో హీరోగా నటించిన “పుట్టింటికి రా చెల్లి” చిత్రంతో సెంటిమెంటల్ సన్నివేశాలను […]

మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]

‘లై’ TJ రివ్యూ

సినిమా : లై న‌టీన‌టులు : నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌ సంగీతం : మ‌ణిశ‌ర్మ‌ ఎడిటింగ్ : ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌ నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం : హ‌ను రాఘ‌వ‌పూడి   లై అనే ఇంటరెస్టింగ్ టైటిల్ పెట్టి,దానికి లవ్,ఇంటెలిజెన్స్,ఎనిమిటి అనే టాగ్ లైన్ తో ఇది రొటీన్ మసాలా సినిమా […]

స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బ‌యోపిక్‌ల‌కు ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ‌యోపిక్‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను చూసిన ప‌లువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీల‌ను సినిమాలుగా తీసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్‌, క్రికెట్ దేవుడిగా అంద‌రూ ఆరాధించే […]