తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నిర్మించిన సింగం 3 కి మొదటినుంచి తెలుగులో రిలీజ్ చేయటానికి అనేక ఆటంకాలు కలుగుతూనే వున్నాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అవటం కాయమవ్వగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి బ్రేక్ పడింది. అయితే దీనికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఫైనాన్స్ క్లిరెన్స్ చేయకపోవటం వల్లనే […]
Tag: anushka
బాహుబలితో ముగ్గురు స్టార్ల బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. గత యేడాది రిలీజ్ అయిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టి…తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు కారణమైంది. ఇలాంటి సంచలన సినిమాకు కంటిన్యూగా తెరకెక్కిన బాహుబలి 2 సైతం వచ్చే యేడాది సమ్మర్‌లో రిలీజ్‌కు కారణమైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ ల పెళ్లిళ్లు అవనున్నట్టు తెలుస్తోంది. బాహుబలిలో బాహుబలిగా నటించిన యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ […]
అనుష్కకు కాబోయే భర్త ఆస్తులు ఇవే
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గత యేడాదిన్నర కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిలర్ హీరోతో ఆమె డేట్‌లో ఉందని, వారిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఎస్-3తో పాటు బాహుబలి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. […]
అనుష్క మరో అరుంధతినా?
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అనుష్క సినీ ప్రయాణాన్ని ‘అరుంధతి’కి ముందు, అరుంధతికి తర్వాత అని లెక్కించవచ్చు. అంతగా ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్ టర్న్ అయిపోయింది. అంతవరకూ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న అనుష్కను ఆ తరువాతి నుంచీ ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అంత గొప్ప సినిమా తరువాతనే ఆమె నుండి ‘బాహుబలి’, రుద్రమదేవి’, సైజ్ జీరో వంటి ఎన్నో విలక్షణమైన […]
అనుష్కకి కష్టాలు
నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]
కృష్ణమ్మగా మెరిసిపోతున్న అనుష్క
అనుష్క అంటే అద్భుతమే. గ్లామరస్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, విలక్షణ పాత్రలవైపు ఆసక్తి ప్రదర్శిస్తున్న అనుష్క నేటితరం హీరోయిన్లందరికీ రోల్ మోడల్ అనడం నిస్సందేహం. అందుకే అనుష్కని వెతుక్కుంటూ విలక్షణ పాత్రలు వెళుతున్నాయి. అలా అనుష్కకి దక్కింది ఓ అద్భుతమైన పాత్ర ‘కృష్ణమ్మ’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఇదీ అంటూ కృష్ణమ్మగా అనుష్కను దర్శకేంద్రుడు పరిచయం చేస్తూ మీడియాకి ఓ లుక్ విడుదల […]
అనుష్క కోసమే ప్రభాస్
స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్ అవసరం. ఈ […]
ఒంటరిగా ఏడ్చిన అనుష్క !
అందాల అనుష్కకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ నాయకిగా ఎదిగిన ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతే కష్టపడిందట. తాను పడ్డ శ్రమ, కృషిల గురించి స్వీటీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అంతా గందరగోళంగా అనిపించి .. ఇంటికి వెళ్లి చదువుకోవాలని అనిపించేదని చెప్పింది. వరుస షూటింగులతో అలసిపోయి .. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయని చెప్పింది. సెట్లో మాత్రం ఆ బాధను దాచేసి కనింపేదాన్నని తెలిపింది. హీరోల […]