అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి..అడ్రెస్ లేకుండాపోయిన స్టార్ హీరోయిన్ ఈమె..!!

సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. ఒక స్టోరీ రాసుకున్నపుడు కానీ అనుకున్నప్పుడు కానీ మొదట ఓ స్టార్ హీరోనో హీరోయిన్ నో అనుకుంటాం. వాళ్లు ఒప్పుకుంటే సంతోషం..కధ సెట్స్ పైకి వెళ్తుంది. వాళ్ళు ఇతర ఏ కారణాల చేతనైనా ఒప్పుకోలేదా .. ఆ సినిమా మరో హీరో లేదా హీరోయిన్ చేతికి వెళ్తుంది. ఇలా ఓ హీరోయిన్ కాదని మరో హీరోయిన్ చేతికి వెళ్లిన సినిమా చాలా వరకు హిట్లు గా నిలిచాయి. కొన్ని సినిమాలు […]

టాలీవుడ్లో శరీర ఆకృతి గురించి అవమానాలను ఎదురుకుంటున్న హీరోయిన్లు వీళ్లే!

సెలిబ్రిటీ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. పేరు ,ఫేమ్ తో పాటు కలర్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు .బిందాసుగా ఉంటారని అంత అనుకుంటారు .అయితే ఈ ఫేమ్ తో పాటు మనసును గాయపరిచే విషయాలు ,మాటలు ,మానిసిక వేదనలు మిగిల్చే సంఘటనలు ఉంటాయి .ఆ నెగిటివిటీని ,బాడీ ని బాడీ సెమినింగ్ ని పేస్ చేయటానికి ఫైటింగ్ చేస్తున్న వారు ఉన్నారు .సాయి పల్లవి పెర్ఫార్మన్స్ కి ,డాన్సుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు .సౌత్ ఇండియా […]

`మ‌నం`లో బిగ్ ఆఫ‌ర్‌.. అనుష్క అందుకే వ‌దులుకుందా?

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, శ్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ 2014 మే 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే […]

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త […]

అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-అనుష్క‌ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అందుకే వీరిద్ద‌రూ పెళ్లి చేపుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బ‌య‌ట పెట్టారు. మ‌రోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ మ‌ధ్య అనుష్క విష‌యంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్ర‌భాస్ పూర్తిగా […]

స్వీటీ కాకుండా అనుష్క‌ను ముద్దుగా ఏమంటారో తెలుసా?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. `విక్రమార్కుడు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క‌.. `అరుంధతి` మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది. అలాగే బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. అయితే అనుష్క 40వ బ‌ర్త్‌డే నేడు. ఈ […]

అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. ప్ర‌స్తుతం సినిమాలు చేయడం పూర్తిగా త‌గ్గించేసింది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. అనుష్క వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో అనుష్క ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]

అనుష్కను తీవ్రంగా వేధించిన‌ త్రివిక్రమ్..ఎందుకోస‌మంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలే అక్క‌ర్లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఎంత ఎదిగినా సినీ ఇండ‌స్ట్రీ అన్నాక ఎక్క‌డో ఒక చోట‌, ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌ విధంగా వేధిస్తూనే ఉంటారు. అలాగే అనుష్క‌ను కూడా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ విష‌యంలో తీవ్రంగా వేధించాడ‌ట‌. పూర్తి […]

అనుష్క పెళ్లి ఎప్పుడు..? ఎవ‌రితో..? చెప్పేసిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు!

అనుష్క శెట్టి పెళ్లి విష‌యం ఎప్పుడూ హాట్ టాపిక్‌కే. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఈ బెంగుళూరు భామ వ‌య‌సు 39 ఏళ్లు. అయినా ఇప్ప‌టికీ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. గ‌తంలో ఎన్నో సార్లు అనుష్క పెళ్లిపై ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి చివ‌ర‌కురూమ‌ర్లుగానే మిగిలి పోయాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌, అనుష్క ప్రేమ‌లో ఉన్నార‌ని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ఎన్నో సార్లు ప్ర‌చారం జ‌రిగింది. ఒకానొక స‌మ‌యంతో ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ను అనుష్క వివాహం చేసుకోబోతోంద‌ని […]