ఎన్టీఆర్ 30 సినిమాలో అనిరుధ్‌..?

దర్శకుడు కొరటాల శివతో కలిసి జూ.ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తికాగానే తారక్ కొరటాల శివతో కలిసి సినిమా ప్రారంభించనున్నారు. మిక్కిలినేని సుధాక‌ర్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి దర్శకనిర్మాతలు ఎవరో తెలిసింది కానీ మిగతా ఏ విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. హీరోయిన్ ఎవరు? కథ ఏంటి? సంగీత దర్శకులు ఎవరు? తారక్ రోల్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు […]