నాన్న క‌థ బోర్ కొడుతుందేమో.. ఏఎన్ఆర్ బ‌యోపిక్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్..

అక్కినేని నాగార్జున ఎదుట.. ఇప్పటికే నాన్న.. ఏఎన్నార్ బయోపిక్ టాపిక్ ఎన్నోసార్లు వచ్చింది. మరోసారి ఇదే టాపిక్ పై ఇఫి వేదికగా ప్రస్తావించడంతో నాగార్జున దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా సెంటినరీ స్పెషల్ ఏఎన్ఆర్.. సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ బాక్స్అండ్ వ‌ర్క్స్ అఫ్‌ అక్కినేని నాగేశ్వరరావు.. పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏఎన్ఆర్ బయోపిక్ గురించి టాపిక్ రాగా.. నాగార్జున రియాక్టర్ అవుతూ.. ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే […]