Tag Archives: annapurna production

మెగా హీరోతో సినిమా..ఓపెన్ అయిన నాగార్జున‌!

మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ `ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌డ‌మే కాదు.. డ‌బ్యూ మూవీతో ఏ తెలుగు హీరో సాధ్యం కాని క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్‌తో రెండో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేశాడు వైష్ణ‌వ్‌. దీంతో ఈయ‌న మూడో సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో ఉంటుందా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలోనే అక్కినేని నాగార్జున నిర్మాతగా తన

Read more