తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇక రామ్ పోతినేని హీరోగా వచ్చిన నేను శైలజ చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ. తను నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత రెమో, మహానటి తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తెలుగులో సీనియర్ హీరోయిన్ అయిన మేనక కూతురే కీర్తి సురేష్. […]
Tag: Anirudh
తారక్ కోసం తెలుగువారిని పక్కనబెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ముందుగా మాటల […]
ఎన్టీఆర్ ఎనర్జీకి ఆయన తోడైతే ఫ్యాన్స్‌కు పండగే పండగ?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. […]
బాలీవుడ్‌లో సంగీత దర్శకుడు రిఎంట్రీ?
ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అతి త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2012లో హీరో ధనుష్ నటించిన 3 సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా అనిరుధ్ పరిచయమయ్యాడు. ఈ సినిమాలోని వై దిస్ కొలవెరి అనే సాంగ్ తో రికార్డు సృష్టించింది. తన తొలి చిత్రంలోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న అనిరుధ్ ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. కాగా ఇపుడు ఓ హిందీ […]
చెర్రీకి నో…పవన్‌కు ఎస్
చెర్రీకి నో ఏంటి…పవన్‌కు ఓకే ఏంటి ఈ హెడ్డింగ్ కాస్త షాకింగ్‌గా ఉందే అనుకుంటున్నారా…ఎస్ ఇది నిజమే. సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న ‘వై దిస్ కొలవెరీ..కొలవెరీ..కొలవెరీ డి…’ ఫేం అనిరుధ్ ఈ ఒక్క పాటతోనే సూపర్ పాపులర్ అయిపోయాడు. ఆ పాట అందరి నోళ్లలో ఎంతలా మార్మోగిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ పాడిన ఆ పాటను కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేశాడు. ఆ ఒక్క పాటతో […]