సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి నుంచి పుష్ప సినిమా వరకు మొత్తం సౌత్ సినిమాల సక్సెస్ కు కారణం ఓ స్టార్ హీరోయిన్ బర్తే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు […]