ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల్లో 2 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా… మిగిలిన 8 స్థానాలు.. జనరల్ కేటగిరిలో ఉన్నప్పటికీ… టీడీపీ, వైసీపీలు బీసీలకు ప్రాధాన్యత కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి సుమారరు 16 ఏళ్ల తర్వాత వెంకటగిరి నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం కల్పిచింది. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా 1972 నుంచి సుమారు 27 ఏళ్ల తర్వాత బీసీలకు (నెల్లూరు అర్బన్ నుంచి అనిల్ కుమార్ యాదవ్) అవకాశం లభించింది. […]
Tag: anil kumar yadav
నెల్లూరు సిటీలో నారాయణ ఫిక్స్..ఈ సారి అనిల్‌కు చెక్ పెడతారా?
మొత్తానికి నాలుగేళ్ల తర్వాత నెల్లూరు సిటీ బాధ్యతలని మాజీ మంత్రి నారాయణ తీసుకున్నారు. దీంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపుకు వచ్చారు. దీంతో సమీకరణాలు మారిపోయాయి. అదే సమయంలో ఇంతకాలం రాజకీయంగా యాక్టివ్ గా లేని నారాయణ సైతం యాక్టివ్ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతుంది..దీంతో పాదయాత్రకు మరింత ఊపు తెచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ లో లోకేష్ పాదయాత్ర […]
అనిల్‌కు సెగలు..సీఎం స్పెషల్ క్లాస్..ఆ లిస్ట్‌లోనే.!
ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో జగన్..ఓ 18 మంది ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళడం లేదని..వారి పేర్లు చెప్పను గాని..వారితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అక్టోబర్ లోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని అప్పుడే సీటు ఇచ్చే అంశం ఆలోచన చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పనితీరు బాగోని ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దానికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి […]
నెల్లూరులో ఒంటరైన అనిల్..లోకేష్-ఆనం దూకుడు.!
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్ర ఇప్పుడు సూళ్ళూరుపేటలో జరుగుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు గట్టిగానే వస్తుంది. అలాగే ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవుతున్నారు. జిల్లాకు ఎవరేం చేశారో చర్చించుకుందామని సవాల్ […]
కొడాలి-అనిల్ బ్యాడ్ టైమ్..లైట్ తీసుకున్నారా.!
కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఈ ఇద్దరి పేర్లు చెబితే చాలు..వీళ్ళు ఫైర్ బ్రాండ్ నాయకులు అని, జగన్‌కు వీర విధేయులు అని, అసలు జగన్ మీద ఈగ వాలనివ్వకుండా చూసుకుంటారని, అవసరమైతే జగన్ కోసం ఎలాంటి త్యాగాలుకైనా సిద్ధంగా ఉండే నాయకులు అని చెప్పొచ్చు. ఇక జగన్‌ని ఎవరైనా ఏమైనా విమర్శ చేస్తే చాలు..వెంటనే వారిని పచ్చి బూతులు తిడతారు. అయితే ఇలా వీర విధేయులుగా ఉన్న ఈ ఇద్దరికి జగన్ షాకులు మీద […]
అనిల్ పై కుట్ర..ఆ వైసీపీ ఎమెల్యే ఎవరు?
అధికార వైసీపీలో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైపోతుంది..సొంత పార్టీ వాళ్లపైనే కుట్రలు చేసి…వారిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య రచ్చ జరుగుతుంది…కొన్ని సందర్భాల్లో నాయకులు బయటకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అధిష్టానం సర్దిచెప్పడంతో కొందరు నేతలు సైలెంట్ గా ఉంటున్నారు…కానీ కొందరు ఇంకా ఆధిపత్య పోరుతో పార్టీని దెబ్బతీస్తున్నారు. ఇక ఈ రచ్చ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది..జిల్లా మొత్తం వైసీపీ […]