కుప్పం లాజిక్: భరత్-మంత్రి…బాబు-సీఎం!

ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని నడిపిస్తూ…పాలన పరమైన అంశాల్లో బిజీగా ఉన్న జగన్…కొంతకాలం నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలని ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రజల మద్ధతు తెచ్చుకుని, మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. అలాగే తాను కూడా వైసీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేశారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట […]

బుడిబుడి వ‌య‌సులోనే ప‌సిడి ప‌త‌కం.. గుంటూరు చిన్నారి ఇండియా రికార్డు

పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టుగా.. ఆ చిన్నారి.. అతి పిన్న‌వ‌య‌సులోనే దేశంలో ఎవ‌రూ ఊహించ‌ని.. అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఏ ప‌దేళ్ల‌కో ప‌దిహేనేళ్ల‌కో కానీ.. ల‌భించ‌ని అరుదైన ప‌పుర‌స్కారాన్ని.. ఆ చిన్నారి కేవ‌లం 4 ఏళ్ల వ‌య‌సులోనే సొంతం చేసుకుని అబ్బుర ప‌రిచింది. ఔరా..! అనిపించింది. ఆ పాపే.. గుంటూరు జిల్లా కరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాజీ రైల్వే బోర్డ్ సభ్యుడు కనుమూరి బాజి చౌదరి కుమార్తే చిన్నారి యోగాశ్రిత. సాధార‌ణంగా 4 ఏళ్ల వ‌య‌సు […]

పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు […]

టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫ‌ర్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి  సైకిలెక్క‌డం ఖాయ‌మైపోయింది. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బ‌ల‌మైన నేత‌. కాంగ్రెస్‌లో ఉండ‌గా తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ రూపు రేఖ‌లు మారిపోయి.. అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో ఆయ‌న పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాల‌ని ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే తొలుత ఆయ‌న వైసీపీ […]

ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విజ‌యంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్ర‌వాహం అధికంగా ప్ర‌భావం చూపిన ఈ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల‌ను కైవసం చేసుకోవ‌డంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో […]

బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.

వ్యూహ ర‌చ‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేరనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! మిత్ర ప‌క్షం బీజేపీని కూడా తన చ‌తుర‌త‌తో ఇబ్బంది పెట్టి.. తెలివిగా ప‌నులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేత‌లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేర‌కుండా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చ‌తుర‌త‌ బ‌య‌ట‌ప‌డిందట‌. బీజేపీకి టికెట్ ఇవ్వ‌లేద‌నే మాట నుంచి త‌న‌ను కాపాడుకోవ‌డానికి, ఇచ్చినా గెలుపొంద‌లేక‌పోయార‌నే అప‌వాదు బీజేపీపై నెట్టేయ‌డానికి సూప‌ర్ […]