టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ముంబై వేదికగా జరిగిన వేవ్స్ మీట్‌లో సందడి చేశారు. ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. తనలో స్ఫూర్తి నింపిన భారతీయ సినీ నటులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు నన్ను ఇన్స్పైర్ చేశారంటూ చెప్పుకోచ్చాడు మెగాస్టార్. తన సినీ ప్రయాణాన్ని.. మరోసారి గుర్తు చేసుకున్నాడు. నా చిన్నతనంలో నేను డ్యాన్స్‌తో ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని ఎంటర్టైన్ చేసేవాడిని. అలా.. నటనపై మొదలైన ఇంట్రెస్ట్ నన్ను చెన్నై […]
Tag: Amitabh Bachchan
బాలయ్య టూ బన్నీ.. అందరికీ అదే పిచ్చి.. ఆ సెంటిమెంట్ కోసం లక్షలు..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందిని హీరోలను అభిమానులు ఆరాధ్య దైవాలుగా కొలిచేస్తూ ఉంటారు. వారి కోసం ఇతరులను కొట్టడానికి, వాళ్లతో కొట్టించుకోవడానికి కూడా వెనకడుగు వేయరు. సినిమాల్లో ప్రచారాల కోసం, ఆ హీరోల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయేంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంతటి పాన్ ఫాలోయింగ్ ఆడియన్స్‌లో వచ్చిందంటే ఖచ్చితంగా స్టార్ […]
తొలిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరోలు కూడా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ చార్జి చేసేస్తున్నారు. అదే ఒకప్పుడైతే కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా పెద్ద మేటర్. అది ఎంతో పెద్ద అమౌంట్ అని అంత భావించేవారు. అలాంటి రోజుల్లో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ స్టార్ […]
ప్రభాస్ ‘ కల్కి ‘ మూవీ ని వదులుకున్న మోస్ట్ అన్ లక్కీ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాన్ ఇండియన్ మూవీస్ లో కల్కి 2898 మూవీ ఒకటి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా, కమలహాసన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అమితా బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పఠాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ షూటింగ్ తప్ప.. మిగతా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లు తెలుస్తుంది. […]
ఇద్దరు సూపర్ స్టార్లకు యంగ్ హీరో శర్వానందే విలన్..!!
జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రాలపైన మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ లోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ గా నిలిచింది.. దాదాపుగా 10 సంవత్సరాల వరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ డైరెక్టర్ TJ […]
`కల్కి`లో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్రభాస్.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో `ప్రాజెక్ట్-కె` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రాజకీయ ఎంట్రీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే..!!
సినిమా నటులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు .ఇందులో కొంతమంది సక్సెస్ కాక మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇప్పుడు బాలీవుడ్లో తాజాగా అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు […]
ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రెమ్యునరేషన్ తో ఐదు సినిమాలు తీయొచ్చు.. తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారని […]
గత 50 ఏళ్ల నుంచి అభిమానుల కోసం అమితాబ్ అలాంటి పని చేస్తున్నాడా.. నిజంగా గ్రేట్!
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తెలియని సినీ ప్రియుడులు ఉండరు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనిమిది పదుల వరసులో ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. గత 50 ఏళ్ల నుంచి ఓ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు. అదేంటో తెలిస్తే బిగ్ బీ నిజంగా గ్రేట్ అనకుండా ఉండలేరు. అమితాబ్ కు నేషనల్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానులు అమితాబ్ పై […]