ఎన్టీఆర్ సినిమాతో కళ్యాణ్ రామ్..మరోసారి హిట్ అందుకోబోతున్నాడా..!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోలలో ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరో హీరో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఇటు సినిమాల్లో హీరోగా ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలు పరంగా చూసుకుంటే ఆయన ప్రతి సినిమా కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఎప్పుడు కొత్తదనం కోరుకునే కళ్యాణ్ రామ్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. […]