టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున-అమల జంట ఒకటి. వెంకటేష్ సోదరి లక్ష్మీతో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున.. తన సహ నటి అమలతో ప్రేమలో పడ్డారు. అందరినీ ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన అమల.. హోమ్ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకుంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గొప్ప మనసును చాటుకుంటోంది. అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన […]
Tag: Amala Akkineni
అమల ప్రెగ్నెన్సీ టైమ్ లో నాగార్జున అలాంటి పని చేశాడా.. చివరకు డెలివరీ రోజు కూడా..?
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో నాగార్జున, అమల జోడీ ఒకటి. మొదటి భార్య లక్ష్మితో విడిపోయిన తర్వాత నాగార్జున అమలతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కిరాయి దాదా, శివ చిత్రాల్లో జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. చివరకు అది పెళ్లికి దారితీసింది. 1992లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు. అయితే తాజాగా నాగార్జున అలమ ప్రెగ్నెన్సీ రోజులను గుర్తు చేస్తుకుంటూ ఆసక్తికర విషయాలను […]
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్ ఆమె!
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె టాలీవుడ్ స్టార్ హీరో వైఫ్. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని పెద్దింటికి కోడలు అయింది. వివాహం అనంతరం నటనకు దూరమై గృహిణిగా మారింది. ఈపాటికే ఆమె ఎవరో మీరు గెస్ చేసి ఉంటారు. ఎస్.. ఆమె అమల అక్కినేని. కెరీర్ ఆరంభంలో దిగిన ఫోటో ఇది. అమల పక్కన ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్. 1986లో […]
విడాకుల విషయంలో సమంతను ఏకేసిన నెటిజన్లు.. అదే కరెక్ట్ అంటూ అమల షాకింగ్ కామెంట్స్!
అక్కినేని నాగచైతన్య, సౌత్ స్టార్ బ్యూటీ సమంత విడాకులు ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని.. 2017లో ఏడడుగులు వేసిన ఈ జంట వివాహం అనంతరం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోవడాన్ని అక్కినేని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరూ తమ విడాకులను అనౌన్స్ చేసిన రోజు.. సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే విడాకులు విషయంలో చాలా మంది నెటిజన్లు సమంతనే ఓ రేంజ్ లో ఏకేశారు. […]
చైతు-అఖిల్ మధ్య తేడా అదే.. హాట్ టాపిక్ గా మారిన అమల కామెంట్స్!
అక్కినేని నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. నాగార్జున సతీమణి అమల సైతం అఖిల్ తో సమానంగానే నాగచైతన్యను చూస్తుంది. అయితే ఈ అన్నదమ్ముల గురించి అమల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అమల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ గురించి చెప్పమని అడగగా.. అతనికి మనుషులంటే […]
టబు – నాగార్జున ఎఫైర్‌పై అమల మనసులో మాట ఇదే…!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మధుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అయితే ఇక మరికొద్ది రోజుల్లో కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇక వచ్చే నెల 5వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. […]
నాగ్ పెళ్లిలో చేసిన ఆ చిన్న పొరపాటు..చైతన్య జివితాని సర్వ నాశనం చేసేసిందిగా..!?
జనరల్ గా ఇంట్లో మన పెద్ద వాళ్ళు చెప్పుతుంటారు.. తొందరపడి ఏ పని చేయకండి. దాని రిజల్ట్ ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు మీరు బాధ పపడినా ప్రయోజనం ఉండదు అని. ఇప్పుడు అదే మాట ను గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని నాగార్జున. తాను తెలిసో తెలియకో చేసిన తప్పులకు ..ఇప్పుడు తన బిడ్డలు బలైపోతున్నారు. మనకు తెలిసిందే నాగార్జున రెండు పెళ్లిలు చేసుకున్నాడు. మొదటి భార్య కు ఓ పిల్లాడు పుట్టాక విడాకులిచ్చి..మరి రెండో […]
అమల రీ ఎంట్రీ.. ఊహించని కామెంట్స్‌తో భార్యకు నాగార్జున షాక్..!
ఒకప్పటి హీరోయిన్, కింగ్ నాగార్జున సతీమణి అమల అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమల.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున, అమల మధ్య ఏర్పిడిన పరిచయం ప్రేమ, ఆపై పెళ్లి వరకు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన అమల.. ఫ్యామిలీని చూసుకుంటూ […]
టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో శర్వా `ఒకే ఒక జీవితం`..టీజర్ అదిరిందిగా!
టాలీవుడ్ యంట్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రితూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. అక్కినేని అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజర్ కీలక పాత్రలను పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదల కానుంది. అయితే […]