సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు […]
Tag: allu arjun
చిరు, చరణ్, బన్నీలకు ఆ తేదీ అస్సలు అచ్చిరాలేదా?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ ముగ్గురు మెగా హీరోలు టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు హీరోలకు ఓ తేదీ అస్సలు అచ్చిరాలేదు. అదే 13వ తేదీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ఆచార్య చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నాడు. అలాగే సుకుమార్, బన్నీ కాంబోలో తెరకెక్కిన `పుష్ప` చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్టు […]
పుష్ప నుంచి విడుదలైన `శ్రీవల్లి` సాంగ్..ఎలా ఉందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక శ్రీవల్లిగా నటిస్తోంది. ఇక మొన్నీ మధ్య ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ […]
ఆ హీరోయిన్ ఫోన్ కాల్ కోసం కూడా డేట్స్ తీసుకోవాలి.. హీరోయిన్ ఎవరంటే?
పూజా హెగ్డే ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా తో పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండా వరుస అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దర్శకుడు హరిశ శంకర్ ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. […]
పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఎవరు నటిస్తున్నారంటే?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఇక ఈ సినిమాను రెండు పార్ట్స్ గా విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే […]
అల్లు అర్జున్‌కు చిరు బిగ్ షాక్..మామ కోసం బన్నీ తగ్గుతాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన మామ మెగాస్టార్ చిరంజీవి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడిదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. […]
బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ చిందులు..!
ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ను కెలికి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల సాయి ధరంతేజ్ కి రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇండస్ట్రీలోని అందరూ ఆస్పత్రికి వెళ్లి తేజ్ ని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లలేని వాళ్ళు ట్విట్టర్ ద్వారా పరామర్శించారు. కానీ సొంత బంధువైన అల్లు అర్జున్ […]
`పుష్ప` రిలీజ్ డేట్ వచ్చేసింది..ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `పుష్ప ది […]
`పుష్ప`పై న్యూ అప్డేట్..ఫస్ట్ పార్ట్ విలన్ ఫాహద్ కాదట?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం సుక్కు ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు […]