రౌడీ హీరో ట్యాగ్ విజయ్ దేవరకొండ కంటే ఆ హీరోకే బాగుంటుందా..? ఫ్యాన్స్ భలే పాయింట్ ని పట్టారే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు పేర్లు ముందు కొత్త కొత్త ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అభిమానులు మరికొన్నిసార్లు జనాలు మరికొన్నిసార్లు డైరెక్టర్లు ఇంకొన్నిసార్లు వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు . అయితే చిరంజీవికి జనాలు మెగాస్టార్ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. బాలయ్యకు నందమూరి నటసిం హం అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. వెంకటేష్ కి విక్టరీ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో .. అదే విధంగా విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అంటూ […]

ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్ చేసిన పనికి జనాలు షాక్..ఏం చేశాడో చూడండి..!

సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా సరే బాడీగార్డ్స్ తమ వెనకే ఉంటారు . అయితే కొందరు స్టార్స్ మాత్రం అలాంటి పనులను చేయడానికి ఇష్టపడరు . కాగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . నేడు తెలంగాణలో 17వ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి . ఈ క్రమంలోనే పలువురు […]

పాలిటిక్స్ పై అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్..ముఖం మీదే చెప్పేశాడుగా..!

మనకు తెలిసిందే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుని జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో.. దానికి కారణం కూడా మనకి బాగా తెలుసు . తన మామయ్య పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి జనసేన పార్టీ తరపున ప్రచారానికి రాకుండా నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించడం అందరి అభిమానులకి మండిపోయేలా చేసింది . మెగా అభిమానులకి […]

వాట్.. రాజమౌళి లైఫ్ లో అల్లు అర్జున్ తో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడా.. కారణం అదేనా..?!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెలుగు వెలిగేలా చేశాడు. ప్రస్తుతం రాజమౌళి వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ప్రతి సినిమాతో సక్సెస్ అందుకుంటూ పాన్ ఇండియ‌న‌ట్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి సెలబ్రిటీ రాజమౌళితో సినిమా ఛాన్స్ వస్తే బాగుందని కలలు కంటున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ అంతా ఎప్పుడెప్పుడు తమతో రాజమౌళి సినిమా తెరకెక్కిస్తాడా అనే […]

బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ మన సౌత్ హీరోల సినిమాలపైనే.. మ్యాటర్ ఏంటంటే..?!

బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ముగ్గురు ఖాన్‌ల సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అది కామన్. వాళ్లలో ఏ ఒక్కరు సినిమా వచ్చిన థియేటర్లో కలకలలాడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగ‌ణ్‌ సినిమాలన్న ఫ్యామిలీ ఆడియన్స్ లో యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. హృతిక, రణ్‌బీర్‌, ర‌ణ్ వీర్ లాంటి క్రేజీ హీరోలు సినిమాలకు కూడా ప్రేక్షకుల్లో […]

స్నేహ‌రెడ్డికు ఏకంగా రూ. 2.5కోట్లతో గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ.. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటంటే..?!

ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా ఎలాంటి సినిమాల్లో నటించకపోయినా.. ఓ మీడియం రేంజ్ హీరోయిన్కు ఉండే పాపులారిటీని దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు తో పాటు ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. అభిమానులను మెప్పిస్తుంది స్నేహ రెడ్డి. ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డిపై ఉన్న ప్రేమను […]

జనసేనకు సపోర్ట్ అంటూ ట్విట్.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో లోక్ స‌భ ఎన్నికలు మొదలుకానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్ స‌భ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల వారు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తూ ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో సినీ గ్లామర్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ […]

ఆయన ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతోనే అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటించాడా..? సంచలనంగా మారిన మెగా లీక్డ్ న్యూస్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..టాలీవుడ్ సర్కిల్స్లో ..సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాల కన్నా ఎక్కువగా కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు సినీ ప్రముఖులు. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ . ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు ..ఓ రేంజ్ లో దున్నేశాడు. ఇప్పుడు టైం రాజకీయాలపై పెట్టాడు . ప్రజాసేవ […]

ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తున్న అనసూయ.. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం రూ. 500 కోసం అలాంటి పని చేసిందా..?!

టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోట్టి బట్టలో స్కిన్ షో చేయడంలో సంచలనాల సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురైనా వాటిని పట్టించుకోకుండా కెరీర్ […]