సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. వారు చిన్నప్పటి ఫొటోస్ నుంచి.. వాళ్ళు వేసుకునే బట్టలు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్, లగ్జరీ కార్స్ ఇలా ప్రతి ఒక్కదానిపై.. వాటి విలువ తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగా హీరో పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాడే షూస్ ఇవేనంటూ న్యూస్ నెటటింట వైరల్ గా మారుతుంది. […]
Tag: allu arjun
అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య వార్ దానికోసమేనా..?
టాలీవుడ్‌లో మెగా – అల్లు ఫ్యామిలి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఫ్యాన్స్ కోరగా చెప్పను బ్రదర్ అన్న కామెంట్ చేసినప్పటినుంచి ఈ వార్ మొదలైందని.. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వారు జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి […]
బన్నీ సినిమాలో నటించి తప్పు చేశా అని బాధపడిన ఆ హీరోయిన్.. కారణమేంటంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగతి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. […]
అల్లు అర్జున్ ఆర్మీపై మెగా ఫ్యాన్స్ సెటైర్లు.. పిల్లకాయలంటూ..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇటీవల చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేయడంతో మెగా అభిమానులు థియేటర్లలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏకంగా యంగ్ స్టర్స్ మాత్రమే కాదు 60 ఏళ్ళ వయసున్న ఓల్డేజ్ పీపుల్స్ కూడా థియేటర్లలో సందడి చేస్తూ డాన్సులు వేయడం మనం చూడవచ్చు . ఇప్పుడు ఆ థియేటర్లలో కూడా బన్నీ టీజ్ చేస్తూ, సోషల్ […]
మెగాస్టారే లేకపోతే మీరంతా ఎవరు.. అల్లు ఫ్యామిలీ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!
గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేఖ బోజ్ రియాక్ట్ అవుతూ సంచల కామెంట్స్ చేసింది. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో అతి పెద్ద పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. మరి అంతలా ఎగిరి పడకండి.. స్వయం ప్రకటిత స్టార్ గారు.. ఈరోజు మార్నింగ్ […]
మరోసారి వాయిదా పడనున్న పుష్ప 2.. అల్లు అర్జున్ క్లారిటీ..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సూకుమార్ డైరెక్షన్‌లో పుష్ప ది రూల్.. పుష్పది రైస్ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజై భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకుగాను ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు దక్కించుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ […]
బయట హీరో పై ఎనలేని ప్రేమ.. చిరుకి మాత్రం మొక్కుబడిగా విషెస్.. బన్నీ తీరుపై ఫ్యాన్స్ ఫైర్..!
గతంలో అల్లు మెగా ఫ్యామిలీల మధ్యన ఎలాంటి బాండింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు, మెగా అంటూ రెండు కుటుంబాలుగా కాకుండా.. మెగా ఫ్యామిలీ అంటూ అందరినీ కలిసి మెగా ఫ్యాన్స్ ఎంతో గౌరవంగా ఆరాధించేవారు. అయితే అల్లు అర్జున్.. మెగా, అల్లు ఫ్యామిలిలను రెండుగా విభజించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నెటింట మెగా ఫ్యాన్స్.. అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మొదలయ్యాయి. స్టార్ హీరో స్థానంలో ఉండి ఎలాంటి హీరో కూడా.. […]
నేను అల్లు అరవింద్ కొడుకుని.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అరవింద్‌కు మధ్యలో […]
మెగా , అల్లు దెబ్బకు అక్కినేనికి కొత్త తలనొప్పి.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ లో మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీ లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ మూడు కుటుంబాల సెలబ్రెటీలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే తాజాగా మెగా, అల్లు ఫ్యామిలీల దెబ్బకు.. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద తలనొప్పి వచ్చి పడిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. […]









