టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]
Tag: allu arjun
ఎన్టీఆర్ కాదు.. బన్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్టర్?!
ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు పోటీ పడుతుంటే.. ఈయన మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కు బాగా […]
బన్నీ, కొరటాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయాలనుకున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే.. కొరటాల తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రకటించాడు. దీంతో ఎందువల్ల కొరటాల, బన్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందుకు కారణం పుష్పనే […]
పుష్పకు తరుణ్ డబ్బింగ్..ట్విస్ట్ ఇచ్చిన సుక్కు!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన అనుకోని అతిథి సినిమా […]
మొక్కలు నాటి ఫొటోలు పంపండిః బన్నీ
ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. అయితే ఈ సందర్భంగా చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసి వైరల్‌గా మార్చారు. ఆయన తన ట్వీట్‌లో ఈ విధంగా చెప్పుకొచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి మన ఈ భూమిని కాపాడుకునే అవసరం మనకు ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడున్న కలుషితాన్ని […]
వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!
తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్, డ్యాన్స్ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఆయన సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటారు. ఇక ఆయన తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆడుకునే వీడియోలు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ తన పిల్లలో కలిసి ఉన్న వీడియోను స్నేహ సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ […]
ప్రభాస్ రూట్‌లోనే బన్నీ..వర్కోట్ అయ్యేనా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రం రెండు భాగాల్లో రాబోతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. బన్నీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విషయం ఏంటంటే.. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో […]
కోట్లు పుచ్చుకుంటున్న బన్నీ మొదటి సంపాదన ఎంతో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అసవరం లేదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని కోట్లలో రెమ్యునరేషన్ పుచ్చుకునే స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయన. ప్రస్తుతం ఒక్కో సినిమా పది కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటున్న బన్నీ తొలి సంపాదన ఎంతో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఎవరూ ఊహించలేనంత తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు బన్నీ. ఇంతకీ ఎంత తీసుకున్నాడో తెలుసా.. కేవలం వంద […]
పుష్ప ఐటెం సాంగ్ లో దిశా పటాని…?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ఇటీవల ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో […]