టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్.. మళ్లీ ఇటీవలె హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక ఇతర తారలు కూడా […]
Tag: allu arjun
`పుష్ప` తర్వాత ఆ డైరెక్టర్‌కే ఫిక్స్ అయిన బన్నీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడన్న విషయంలో పెద్ద గందగోళం నెలకొంది. పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ చేయనున్నాడని […]
బన్నీతో నటించే ఛాన్స్..పరువుపోతుందని నో చెప్పిన డైరెక్టర్ బాబీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నటించే ఛాన్స్ వస్తే.. దాదాపు ఎవ్వరూ వదులుకోరు. కానీ.. దర్శకుడు కే ఎస్.రవీంద్ర అదేనండీ మన బాబీ మాత్రం పరువు పోతుందని వచ్చిన అవకాశానికి నో చెప్పాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాబీతో ప్రముఖ రైటర్ చిన్ని కృష్ణకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే చిన్ని కృష్ణ.. బాబీని రాఘవేంద్రరావు దగ్గరకి తీసుకువెళ్లి ఏదైనా వేషం ఇవ్వాలని కోరారట. దాంతో […]
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బన్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన చిట్టి పొట్టి మాటలు, క్యూట్ అందాలతో చిన్న వయసులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ. అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. అర్హ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కబోతోందట. […]
తల కిందులుగా అల్లు స్నేహా యోగాసనం..బన్నీ ఫ్యాన్స్ ఫిదా!
అల్లు వారి కోడలు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లో నటించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న స్నేహా.. ఎప్పటికప్పుడు తమదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది. చాలా రోజుల నుంచి యోగాలో శిక్షణ తీసుకుంటున్న స్నేహారెడ్డి.. తాజాగా తాడు సహాయంతో తల కిందులుగా మారి యోగాసనం వేసింది. అంతేకాదు, […]
బన్నీ నిర్ణయంపై మైత్రీ అసంతృప్తి..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వరలోనే మొదటి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]
డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తాజాగా డీఎప్సీకి బన్నీ ఓ సర్ప్రైజ్ […]
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]
“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుందని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ […]