పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేసిన రష్మిక.. !

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న.. తర్వాత గ్లోబల్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్మిక పేరు మారుమోగిపోతుంది. శ్రీవల్లిగా అమ్మడి ఇమేజ్ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ […]

‘ పుష్ప 2 ‘ ది రూల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్.. !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డులను […]

పుష్ప 3 షూట్ కు ముహూర్తం ఫిక్స్.. బన్నీ లేకుండా ఆ యంగ్ హీరోతోనే 30 డేస్ షూట్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమా సక్సెస్ జోరు ఇంకా తగ్గలేదు. సినిమా రిలీజై 11 రోజులైనా నిన్న కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమాలోని 11వ‌ రోజు.. ఈ రోజు కలెక్షన్లు కల్లగొట్టిన ఏకైక సినిమాగా పుష్ప 2 రేర్‌ రికార్డ్ ఖాతాలో వేసుకుంది. కథలో, సినిమా క్లైమాక్స్ లో.. పార్ట్ […]

అల్లు అర్జున్ కు ఓ రూల్.. వాళ్ళకి ఓ రులా.. బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కీసులాట ఘ‌టనలో అల్లు అర్జున్ అభిమాని రేవతి మరణించడం.. ఆమె కొడుకు శ్రీ తేజ‌ పరిస్థితి విషమంగా ఉండడంతో.. ప్రస్తుతం అత‌ను చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతోనే.. ఈ తొక్కిసలాట జరిగిందని.. ఆయనే బాధ్యుడని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినా ఒక రోజులోనే అల్లు అర్జున్ […]

ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో పుష్ప 2 మాత్ర‌మే కొట్టిన రికార్డ్ ఇది… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్‌ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను […]

ఈ ఇయర్ బాలీవుడ్‌కి కునుకు లేకుండా చేసిన మన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా.. తమదైన రీతిలో సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వద్ద కూడా మన తెలుగు హీరోలు సత్త చాటుతున్న క్రమంలో.. బాలీవుడ్ స్టార్లకు […]

వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ […]

జైలు నుంచి బన్నీ రిలీజ్.. ఇంటికి ఎందుకు వెళ్ల‌లేదు…?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయినా అల్లు అర్జున్.. చంచల్గూడా జైలు నుంచి నేడు ఉదయం ఆరున్నర గంటలకు రిలీజ్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజమ్స్‌ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ ను మీడియా కంటపడకుండా పోలీసులు బయటకు పంపారు. ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు […]

అల్లు అర్జున్‌కు రిమాండ్‌… ఈ మూడు టెస్ట్‌లు చేయించిన పోలీసులు… రిపోర్ట్ ఇదే.. !

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా సంధ్య థియేటర్ ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన క్రమంలోనే.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా గాంధీ హాస్పిటల్ అల్లుఅర్జున్ కు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు.. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా జరిగాయని ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ […]