కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలం నుంచి కెరీర్ ను కొనసాగిస్తున్న అలీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అయితే ఈయన పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ సతీమణి జుబేదా కూతురు నిశ్చితార్థం దగ్గర నుంచి షూపింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా ప్రతి ఘట్టాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరితోనూ పంచుకుంది. ఇక పెళ్లి వేడుక ఆదివారం నాడు హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో అంగరంగ […]