Tag Archives: akshara

కిల్లర్ లుక్ అక్షర హాసన్..?!

లోక నాయకుడు అయిన కమల్ హాసన్ వారసులుగా శృతి హాసన్ ఇంకా అక్షర హాసన్ అందరికి సుపరిచితమే. ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న భామలుగా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రుతి ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అక్షర మాత్రం కెమెరా వెనక పనిని ఎక్కువగా ఇష్టపడుతోంది. అక్షర నటిగా కొనసాగుతూనే త్వరలోనే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటె,తాజాగా అక్షర కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో అభిమానుల

Read more