Tag Archives: akkineni chaitanya

వైరల్: కమర్షియల్ యాడ్ లో సమంత, చైతు..!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ లవింగ్ కపుల్ లో ఒక్కరు సమంత, నాగ చైతన్య. 2010లో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిలి వంటి చిత్రాల్లో ఈ జంట కలిసి నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్య తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో

Read more