స్టార్ హీరో ఇంటికి కోడ‌లు కాబోతున్న సుమన్ కూతురు.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

90ల్లో వెండితెరను ఏలిన హీరో సుమ‌న్‌.. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఓ కేసులో ఇరుక్కుని జైలు పాల‌య్యారు. సుమ‌న్ ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోయినా.. ఆయ‌న కొద్ది రోజులు జైలు శిక్ష‌ను అనుభ‌వించారు. చివ‌రకు ఆ కేసులో నిర్దోషిగా విడుద‌ల అయ్యారు. ఆ త‌ర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దాంతో విల‌న్ గా మారారు. అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ.. నాలుగు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో న‌టుడిగా స‌త్తా […]