చైతూ రెండవ తమ్ముడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

చైతన్య రెండవ తమ్ముడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారా..? తండ్రి పరంగా చూసుకుంటే నాగచైతన్యకు ఒక తమ్ముడు, తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక అటు తండ్రి పరంగా.. ఇటు తల్లి పరంగా ఏకంగా ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్య అయ్యారు చైతన్య. ఇకపోతే నాగార్జున.. లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నప్పుడు నాగచైతన్య జన్మించగా ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి […]

అఖిల్ కెరీర్ ఒడిదుడుకుల‌కు అమ‌లే కార‌ణ‌మా… సంచ‌ల‌న నిజాలు…!

అక్కినేని కోడలిగా.. నాగార్జున రెండవ భార్యగా అమల ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈమె కేవలం అక్కినేని కోడలుగా మాత్రమే కాకుండా పలు సేవా సంస్థలను నడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను కూడా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అవుతోంది. ఇదిలా ఉండగా ఈమె కొడుకు అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే అఖిల్ తెలివికి ప్రతి […]

నాగ్ పెళ్లిలో చేసిన ఆ చిన్న పొరపాటు..చైతన్య జివితాని సర్వ నాశనం చేసేసిందిగా..!?

జనరల్ గా ఇంట్లో మన పెద్ద వాళ్ళు చెప్పుతుంటారు.. తొందరపడి ఏ పని చేయకండి. దాని రిజల్ట్ ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు మీరు బాధ పపడినా ప్రయోజనం ఉండదు అని. ఇప్పుడు అదే మాట ను గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని నాగార్జున. తాను తెలిసో తెలియకో చేసిన తప్పులకు ..ఇప్పుడు తన బిడ్డలు బలైపోతున్నారు. మనకు తెలిసిందే నాగార్జున రెండు పెళ్లిలు చేసుకున్నాడు. మొదటి భార్య కు ఓ పిల్లాడు పుట్టాక విడాకులిచ్చి..మరి రెండో […]

బ‌న్నీ హ్యాండ్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎస్ చెప్పిన అఖిల్‌..!

అక్కినేని హీరో అఖిల్ కెరీర్ అతుకుల బొంత‌గా మారింది. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ రూపంలో త‌న నాలుగో సినిమాతో ఎట్ట‌కేల‌కు హిట్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత సురేద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మాణంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్ప‌టికే రు. 70 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. వాస్త‌వంగా చెప్పాలంటే ఇది అఖిల్ మార్కెట్‌తో పోలిస్తే చాలా ఎక్కువ బ‌డ్జెట్‌. అయితే అఖిత్ రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా.. సినిమా క్వాలిటీ కోసం రాజీడ‌ప‌కుండా చూడ‌మ‌న్నాడ‌ని […]

నాగార్జున ఇంటికి వెళ్లి.. మరి అఖిల్ గురించి చెప్పిన అల్లు..?

ఏదైనా సినిమా ఫంక్షన్లకు పలువురు నటీనటులు కానే దర్శకనిర్మాతలుగానీ భావోద్వేగంగా చెప్పిన మాటలను మనము చూసే ఉంటాము. అయితే తాజాగా అల్లు అర్జున్ అఖిల్ గురించి స్వయంగా నాగార్జున ఇంటికి వెళ్లి కొన్ని విషయాలు తెలియజేశారట. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అక్కినేని కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న బంధాన్ని ఎంతో అందంగా గా చెప్పుకొచ్చాడు బన్నీ. అంతేకాకుండా అఖిల్ మీద ఉన్న తన అభిమానాన్ని కూడా ఓపెన్గానే చెప్పేశాడు. అఖిల్ ని చూస్తే నా తమ్ముడు […]

బ్రేక్ ఈవెంట్స్ కు దగ్గర్లో ఉన్న బ్యాచ్లర్ మూవీ సినిమా..!

అఖిల్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని అని బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల ఈ సినిమా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. దీంతో ఇదే మొదటి హీట్ అని చెప్పుకోవచ్చు. ఇక […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ సంచలన వ్యాఖ్యలు?

అక్కినేని అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్ ని వేగవంతం చేసింది. ఈవెంట్ లో అఖిల్ చేసిన […]

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అఖిల్ అభిమాని?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు అఖిల్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ వినిపిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమా రిలీజ్ […]

బ్యాచిలర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టింధంటే..?

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలయింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటుగా దసరా సెలవులు కావడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.02 కోట్ల రూపాయలు. 2). సీడెడ్-1.12 కోట్ల రూపాయలు. […]