నాగార్జున ఇంటికి వెళ్లి.. మరి అఖిల్ గురించి చెప్పిన అల్లు..?

October 20, 2021 at 11:05 am

ఏదైనా సినిమా ఫంక్షన్లకు పలువురు నటీనటులు కానే దర్శకనిర్మాతలుగానీ భావోద్వేగంగా చెప్పిన మాటలను మనము చూసే ఉంటాము. అయితే తాజాగా అల్లు అర్జున్ అఖిల్ గురించి స్వయంగా నాగార్జున ఇంటికి వెళ్లి కొన్ని విషయాలు తెలియజేశారట. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

అక్కినేని కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న బంధాన్ని ఎంతో అందంగా గా చెప్పుకొచ్చాడు బన్నీ. అంతేకాకుండా అఖిల్ మీద ఉన్న తన అభిమానాన్ని కూడా ఓపెన్గానే చెప్పేశాడు. అఖిల్ ని చూస్తే నా తమ్ముడు భావన కలుగుతోందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అతని లుక్స్, స్టైల్ నన్ను బాగా ఆకట్టుకుంటాయని బన్నీ అన్నాడు.

కొన్ని సంవత్సరాల కిందట నాగార్జున ఇంటికి వెళ్లాలని అప్పుడు అఖిల్ ని ఎలా లాంచ్ చేయాలన్న విషయంపై తాను సలహా ఇచ్చాను అని కూడా చెప్పుకొచ్చాడు. ఈ విషయం అంతా అఖిల్ మీద ఉన్న అభిమానంతోనే చెప్పుకొచ్చారు అని తెలియజేశాడు. సినీ ఇండస్ట్రీలో సినీ హీరో గా ఉంది బిజినెస్మేన్గా ఆయన మించిన వారు ఎవరూ లేరని చెబుతుంటారు సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులు. అయితే అలాంటి వారి దగ్గరికి వెళ్లి అల్లు అర్జున్ తన కుమారుడును ఎలా లాంచ్ చేసే విషయంపై సలహా ఇవ్వటం అంటే మాటలు కాదు. ఈ విషయంపై అల్లు అర్జున్ అభినందించాల్సిందే. అంటున్నారు ప్రేక్షకులు.

నాగార్జున ఇంటికి వెళ్లి.. మరి అఖిల్ గురించి చెప్పిన అల్లు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts