మొన్నటి వరకు అక్కినేని హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి వార్తలు హాట్ టాపిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అఖిల్, జైనబ్‌ల ఎంగేజ్మెంట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. సడన్‌గా అఖిల్ – జైనబ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అమ్మడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఆమె ఏం చేస్తుంది.. ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు […]