`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. […]