కేవలం అక్కినేని ఫ్యామిలీనే వెంటాడుతున్న బ్రేకప్ లు..!

అక్కినేని ఫ్యామిలీనే వెంటాడుతున్న బ్రేకప్ లు..అని అనగానే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చర్చించుకుంటున్నారు అనే విషయానికి వస్తే.. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వారి ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ లైఫ్ పార్టనర్ విషయంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం కూడా అదే కోవకు చెందినదే. అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న వారిలో నాగార్జున, నాగచైతన్య,అఖిల్,సుమంత్ కుమార్,సుశాంత్, సుప్రియ […]