ఈ టాలీవుడ్ స్టార్ విలన్ భార్యను చూశారా.. అమ్మడి ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్..

టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీ అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో పవర్ఫుల్ విలన్ గా కొనసాగుతున్న అజయ్.. పలు సినిమాల్లో క్యారెట్ల ఆర్టిస్ట్ గాను నటించాడు. ఇప్పటికే వందలాది సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. ముఖ్యంగా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాల్లో నటించిన టిట్ల పాత్రతో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తర్వాత ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అలవైకుంఠపురం ఇలా ఎన్నో హిట్ […]