బుక్ మై షో టికెట్ బుకింగ్స్ లో ప్రభంజనం.. సంక్రాంతి బరిలో ఆ సినిమానే టాప్..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకీ మామ సంక్రాంతి వస్తున్నాం ఒకటి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం భారీ వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. బుక్ మై షో ట్రాకింగ్ ప్రకారం సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే 8,390 టికెట్లు విక్రయించి పండుగ సెలబ్రేషన్స్ ను మరింత హైలెట్ చేసింది. ఇక బాలయ్య నటించిన […]

అక్క‌డ వెంకీ మామ సంచ‌ల‌నం.. క‌లెక్ష‌న్స్ కుమ్మేస్తున్న‌ సంక్రాంతికి వ‌స్తున్నాం..

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కలెక్షలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ అయిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ రేంజ్ లో కలెక్షన్లు మోత మోగించేస్తుంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్లు సునామీ మొదలు పెట్టేసాడు. వెంకీ హీరోగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హెలోరియ‌స్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ సంక్రాంతి వస్తున్నాం నేడు రిలీజ్ అయిన సంగతి […]

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎక్కడ.. ఎప్పుడు చూడొచ్చంటే..?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుక జనవరి 14న అంటే నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాలో వెంకటేష్ స‌ర‌సన హీరోయిన్గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కనిపించారు. సాయికుమార్, నరేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో మెరిసిన‌ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించారు. బీమ్సి సిసిరోలియా సంగీతం […]

TJ రివ్యూ: సంక్రాంతికి వ‌స్తున్నాం

టైటిల్‌: సంక్రాంతికి వ‌స్తున్నాం బ్యాన‌ర్‌: శ్రీ వెర‌క‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ న‌టీన‌టులు: విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్‌రెడ్డి ఎడిటింగ్‌: తమ్మిరాజు మ్యూజిక్‌: భీమ్స్ సిసిరోలియో నిర్మాత‌లు : దిల్ రాజు, శిరీష్ ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ ర‌న్ టైం: 144 నిమిషాలు రిలీజ్ డేట్‌: 14, జ‌న‌వ‌రి, 2025 ప‌రిచ‌యం: సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ […]

వెంకీ మామ ” సంక్రాంతికి వస్తున్నాం ” మూవీ రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతమంది హీరోలకు అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్నారు. అలా సీనియర్ స్టార్ హీరోలుగా ఇప్పటికే రాణిస్తున్న వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. సంక్రాంతి విన్నర్‌గా నిలవాలని ఉద్దేశంతో.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించాడు వెంకీ మామ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. భారీ సక్సెస్ అందుకుని తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక‌ ఈ సినిమాతో వెంకీ మామకు ఎలాంటి సక్సెస్ వస్తుందో […]

” సంక్రాంతికి వస్తున్నాం ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. వెంకీ మామ బ్లాక్ బస్టర్ కొట్టాలంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పటికి యంగ్ హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకి మామ.. వరుస విజయాలతో రాణిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్లో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో.. శిరీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ […]

సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట‌ర్ రివ్యూ.. వెంకీ మామకు బ్లాక్‌బ‌స్ట‌ర్ పొంగ‌లేనా..?

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నేడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఇక ఫులాఫ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ ఇప్పటికే యూఎస్ఏలో పూర్తి అయిపోయాయి. ఈ క్రమంలోనే సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు షేర్ చేసుకున్నారు. ఆ మూవీ టాక్ ఎలా […]

” సంక్రాంతికి వస్తున్నాం ” ఫస్ట్ రివ్యూ ఇదే.. వెంకీ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన‌ వెంకటేష్‌ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ […]

టికెట్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ మామ ప్రమోషన్స్ సక్సెస్..

విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మూవీ పక్క హిట్ అనే అంచనాలు చాలామందిలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్‌ జరుపుతూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. అలా సినిమాకి […]