ఓటీటీకి ‘మెగా’ సాయం .. ఎందుకంటే..?

కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాతి కాలంలో జనం ఎంటర్‌టైన్మెంట్ కోసం ఓటీటీ బాట పట్టారు. ఇక మొన్నటి వరకు థియేటర్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి కాబట్టి జనాలు ఓటీటీల ద్వారా వినోదాన్ని పొందారు. ఈ క్రమంలోనే కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి ‘ఆహా’. వంద శాతం తెలుగు కంటెంట్‌తో డిజిటల్ వరల్డ్‌లో అడుగుపెట్టిన ఈ ప్లాట్ ఫాం ప్రస్తుతం దూసుకుపోతున్నది. డిఫరెంట్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ ఫిల్మ్స్‌తో పాటు […]