క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `ఏజెంట్‌` థియేట్రిక‌ల్ రైట్స్‌.. అఖిల్ ఎదుట భారీ టార్గెట్‌!?

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. ఇందులో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముటి కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుద‌ల‌కు మోక్షం మాత్రం ల‌భించ‌డం లేదు. ఇప్ప‌టికే […]