” ఆదిపురుష్ ” నుంచి మెస్మరైజింగ్ అప్డేట్… కృతిస‌న‌న్ రోల్‌పై బ్లాస్టింగ్ పోస్ట‌ర్..!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ తాజా సినిమాలలో ఒకటైన ఆదిపురుష్ పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం భారతీయ సినిమా దగ్గర భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరి ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. […]