సమంత వల్ల ఆ మూవీ టీమ్‌కి కొత్త తలనొప్పులు.. ఇదేం కర్మ అంటూ?

టాప్ ఇండియన్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి “సిటాడెల్” అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె ముందుగా “ఖుషి” అనే సినిమాని పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆమె దానిని ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సమంతా తన మునుపటి చిత్రం “మజిలీ”లో దర్శకుడు శివ నిర్వాణ తనను చూపించిన విధానానికి బాగా సంతోషించింది. ఈ సినిమాలో తాను మాత్రమే హైలెట్ […]

అయ్య బాబోయ్..సమంత అంత టాలెంటెడా… ఏకంగా 50కి 95 మార్కులా..?

గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళలో చాలామంది మొదట్లో ఆవరేజ్ మార్కులతో పాస్ అయిన వారే. తర్వాత వారి గోల్ ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. వారిలో మరి కొంతమంది మాత్రం వారి విద్యార్థి దశ నుంచి టాపర్‌గా నిలుస్తూ వారు అనుకున్న స్థానాన్ని దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చిన్నప్పటినుంచి చదువుల్లో టాపర్‌ట. ఈ విషయం సమంత చాలా ఇంటర్వ్యూలో ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పింది. అయితే ఇప్పుడు సమంత […]

చీరలో సమంత హాట్ ఫోజులు.. చూపు తిప్పుకోలేకపోతున్న ఫ్యాన్స్!

ప్రముఖ నటి సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప అనే సినిమా లో ‘ఉ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇటీవలే లేడి ఓరియంటెడ్ మూవీ అయిన యశోద సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. సమంత […]

సమంత అందంపై నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్‌ హీరో..!

స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుని తన ఇంట్లోనే ఆ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. గత కొంతకాలంగా సమంత లుక్స్‌పై కూడా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుని తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో, నిన్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎంతో డల్ గా కనిపించింది. ఈ వెంట్‌లో […]

ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!

చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడి ఏంటనేది […]

ఏడుస్తున్న తప్పదుగా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి తన ఇంటి దగ్గర నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది సమంత. గత కొద్దిరోజులుగా సమంత ఆరోగ్యం కాస్త కుదట పడినట్టు తెలుస్తుంది. ఇక రీసెంట్‌గా ఈమె ముంబై ఎయిర్ పోర్టులో కూడా మెరిసింది. ఇక అంతే కాకుండా ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొంటుంది. టాలీవుడ్ దర్శకుడు […]

సమంత ఫేస్‌కి ఏమైంది.. ఎందుకలా కనిపిస్తోంది..?

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ముద్దుగుమ్మ ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప సినిమాలోని ‘ఉ అంటావా ఊ ఊ అంటావా’ ఐటమ్ సాంగ్‌లో మస్తు హాట్‌గా నర్తించి కేక పుట్టించింది. అయితే కొద్దిరోజులుగా సమంత ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. దాని కారణంగా ఎక్కువగా బయటకు రావడం మానేసింది. లేటెస్ట్‌గా సమంత తన యశోద […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్ర‌మ‌లో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. నయనతార: సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. […]

బిగ్ బ్రేకింగ్: కోలుకున్న సమంత.. త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తుంది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత సంవత్సరం అక్టోబర్ 29న ఎవరు ఊహించని బిగ్ బాంబ్‌ పేల్చింది. తనకు మయోసైటీస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక దీంతో సమంతా అభిమానులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ వ్యాధి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో సమంత పని అయిపోయిందంటూ ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఇక అందులో భాగంగా సమంత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది అని.. ఈ వ్యాధి చికిత్స […]