అది ఉన్న‌వాడినే పెళ్లి చేసుకుంటానంటున్న అంజ‌లి.. ఇక అయ్యే ప‌నే!?

అంజలి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి మొదట తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకొంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి తెలుగులో భారీ పాపులారిటీ దక్కింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ […]

మెహందీ చేతులు చూపిస్తూ ఆ విష‌యం చెప్పేసిన అంజలి.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

రాజోలు బ్యూటీ అంజ‌లి ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌`తో స‌హా ప‌లు ప్రాజెక్ట్ ల‌తో అంజ‌లి భాగం అయింది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఇక‌పోతే అంజ‌లి పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న అంజ‌లి.. రాజోలు బ్యూటీకి వ‌రుడు దొరికేశాడోచ్‌!?

హీరోయిన్ అంజ‌లి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజ‌లి.. మొద‌ట కోలీవుడ్ లో స్టార్ హోదాను అందుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మసాలా’ వంటి చిత్రాలు ఆమెకు ఇక్కడ పాపులారిటీ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న `ఆర్సీ 15`లో ఒక హీరోయిన్ […]

ఆయన అంతగా నలిపేస్తున్నాడా..అంజలి భరించలేకపోతుందట..?

హీరోయిన్ అంజలి..పేరుకి తెలుగు అమ్మాయి నే అయినా.. తమిళంలో మంచి మంచి సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ ల లిస్ట్ లోకి చేరిపోయింది. నాచురల్ గా నటించడం అంజలి స్పెషాలిటీ. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు చూస్తే..మనకు ఆ విషయం క్లీయర్ గా అర్ధమైపోతుంది. ఆమె తెలుగు లో లాస్ట్ గా నటించిన చిత్రం “వకీల్ సాబ్”. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన పవర్ ఫుల్ డైలాగ్స్ తో కేకలు పెట్టించింది. ప్రజెంట్ తమిళంలో […]

చ‌ర‌ణ్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `వ‌కీల్ సాబ్‌` భామ‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిస్తున్న `వ‌కీల్ సాబ్‌` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగ‌మ్మాయి అంజ‌లి.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో […]

అది ఉంటేనే ఛాన్సులు వ‌స్తాయి..అంజ‌లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఫోటో అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోయిన్ అంజ‌లి..షాపింగ్‌మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ.. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా..త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే మునుప‌టితో పోలిస్తే.. ఈ బ్యూటీ జోరు ప్ర‌స్తుతం త‌గ్గింద‌నే చెప్పాలి. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గాయంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. ఇక చాలా కాలం త‌ర్వాత‌ వకీల్ […]